భాషను ఉచితంగా నేర్చుకోండి. ఎల్లప్పుడూ!

యాప్⁠ను డౌన్‌లోడ్ చేయండి
ఆండ్రాయిడ్
iOS
Windows ఫోన్

Duolingo గురించి చూడండి

కొత్త భాషను నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం

Duolingo⁠లో భాష నేర్చుకోవడం సరదాగా, రోజువారీ అలవాటుగా ఇక ఆపలేరు ఎందుకంటే పాఠాలు గేమ్స్ వలే చిన్న స్కిల్స్⁠గా విభజించబడ్డాయి. మీరు పాయింట్‌లను సంపాదిస్తారు, లెవెల్⁠ను పెంచుకుంటారు, కోర్సులో పురోగతి సాధించినందుకు రివార్డ్‌లను అందుకుంటారు. ఇది ప్రభావవంతంగా ఉంటుంది, ఇది చక్కగా పనిచేస్తుందని మా వద్ద రుజువు ఉంది.

ప్రతి పాఠం గేమ్⁠లాగా ఉంటుంది.

వ్యక్తిగతీకరించిన అభ్యాసం

Duolingo దాని పాఠ్యాంశాలను మీ అభ్యాస బలాలు, బలహీనతలకు అనుగుణంగా మారుస్తుంది. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే, మీ పాఠాలు మరింత సులభంగా ఉంటాయి.

వెంటనే గ్రేడింగ్⁠ను పొందండి

Duolingo⁠లో, మీరు ఇంటరాక్టివ్ అభ్యాసాల ద్వారా నేర్చుకుంటారు — తక్షణ అభిప్రాయాన్ని పొందండి, తద్వారా మీరు అక్కడే మీ భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.

రివార్డ్‌లతో ఉత్సాహంగా ఉండండి

సరైన సమాధానాల కోసం వర్చువల్ కాయిన్స్⁠ను సంపాదించండి, కొత్త లెవెల్స్⁠ను అన్‌లాక్ చేయండి, మీ నైపుణ్య స్కోర్ పెరుగుదలను చూడండి.

త్వరగా మెరుగుపరుచుకోండి

34 గంటల Duolingo, పూర్తి యూనివర్సిటీ సెమిస్టర్ భాషా కోర్సులకు సమానమని ఒక స్వతంత్ర అధ్యయనం చూపించింది.

ఎప్పుడైనా, ఎక్కడైనా నేర్చుకోండి.

మా iPhone, Android యాప్‌లతో మీ ఖాళీ సమయాన్ని లేదా ప్రయాణ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వాటిని డౌన్‌లోడ్ చేయండి, Apple, Google మాకు తమ అత్యున్నత ప్రశంసలను ఎందుకు అందించాయో చూడండి.

Duolingo⁠తో భాష నేర్చుకోండి.

యాప్⁠ను డౌన్‌లోడ్ చేయండి
ఆండ్రాయిడ్
iOS
Windows ఫోన్