రోజుకు కేవలం 5 నిమిషాల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి. ఉచితంగా.

ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన మార్గం

ఉచితం. సరదాగా ఉంటుంది. చక్కగా ఉపయోగపడుతుంది.

Duolingo⁠తో నేర్చుకోవడం సరదాగా ఉంటుంది, ఇది నిజంగా పని చేస్తుందని పరిశోధన నిరూపించింది! చిన్న చిన్న పాఠాలతో, మీరు వాస్తవ ప్రపంచంలో జరిపే సంభాషణ నైపుణ్యాలను సంపాదించుకునే క్రమంలో పాయింట్‌లను పొందుతారు, కొత్త లెవెల్స్⁠ను అన్‌లాక్ చేస్తారు.

సైన్స్⁠తో ముడిపడి ఉంది

చదవడం, రాయడం, వినడం, మాట్లాడే నైపుణ్యాలను సమర్థవంతంగా బోధించే కోర్సులను రూపొందించడానికి మేము పరిశోధన-ఆధారిత బోధనా పద్ధతులను, ఆహ్లాదకరమైన కంటెంట్‌ను ఉపయోగిస్తాము!

మిమల్ని మీరు ప్రేరేపించుకోండి

గేమ్ లాంటి ఫీచర్‌లు, సరదా సవాళ్లతో భాషను నేర్చుకునే అలవాటును సులభతరం చేస్తాము. అలాగే, మా ఫ్రెండ్ Duo గుడ్లగూబ ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేయమని గుర్తు చేస్తుంది.

వ్యక్తిగతీకరించిన అభ్యాసం

AI, భాషా సైన్స్‌లోని ఉత్తమమైన వాటిని కలిపి, సరైన స్థాయిలో, వేగంగా నేర్చుకోవడానికి మీకు సహాయపడేలా పాఠాలను రూపొందించాము.

Duolingo⁠తో ఇంగ్లీష్ నేర్చుకోండి